Wednesday, November 29, 2006

విన్నపం


నన్ను నేను మర్చిపోయేల చేసే నీ ప్రేమ లేకపోతే
ఉప్పెంగె నా కల్లలో సాగర జలం
మనసుకి ఊరట కలిగించే నీ ఓదార్పు లేకపోతే
నా సర్వస్వం కోల్పొయినట్లు ఏదో తెలియని భావం
నా వల్ల నీ మనసు బాధ పడితే
నన్ను మన్నిస్తావనే చిన్ని నమ్మకం
నీ ప్రేమకై నీ ఓదార్పు కై నీ రాక కై ఎదురు చుస్తూ ఉన్న
...నీ ప్రియ నేస్తం

సౌజన్య

2 comments:

swasree said...

enno maatlani oka chinni kavitha lo sutharangaa chekaaru.....!!!

bapubomma...blog name is very attracting...bapubomma - vellatho kaadhu manasutho kavithalni alluthundhi....

hey..keep going...good work sowjanya gaaru

Indianhistory said...

bagundhe sowjanya