స్వచ్ఛమైన ప్రేమ కోరుకుంటుంది త్యాగం
ఇది కాదంటే ఉంది నీ ప్రేమలో ఏదో లోపం
ఎల్లప్పుడూ కోరుకోవాలి ప్రేమించిన వారి సుఖం
వారు నీకు దక్కలేదని పగ సాధిస్తే అది ఘోరం
అప్పుడు నీది ప్రేమ కానే కాదు అది స్వార్ధం
నిజమైన ప్రేమకి కావాలి ప్రేమించినవారి సంతోషం
స్వచ్ఛమైన ప్రేమ కోరుకుంటుంది త్యాగం
ఇది తెలుసుకొని గెలుచుకో నీ ప్రేమని నేస్తం
సౌజన్య

1 comment:
ఈ కవిత కూడా బాగుంది. నేను రాసిన కవితల కొసం చూడండి http://telugukavitalu.blogspot.com
Post a Comment